ప్రగతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అభివృద్ది అని అర్థము/అభ్యుదయము

పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు, పెరుగుడు, పెరుగుదల....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
అభివృద్ధి / పెంపుదల /ప్రగమనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆరోగ్యాభివృద్దే ప్రగతికి దారి.

  • రగతిశీల భావాల ఆలోచనా ధోరణి గల వారి బృందం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రగతి&oldid=918322" నుండి వెలికితీశారు