ప్రతినిథి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ప్రతినిథులు = బహువచనము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక వ్యక్తి తరుపున గాని, ఒక సంస్థ తరపున గాని వారి అనుమతితో ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్ళే వారిని వారి ప్రతినిధి అని అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు