ప్రాబల్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/ సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రాబల్యము, ప్రబలత, ప్రాధాన్యము, ఆధిక్యము, ఇతరమునకంటె మించుట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఆర్థికప్రాబల్యము./ ప్రభావమ/ప్రబలత్వము /బలిష్ఠత

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఈనాటి ఎన్నికల్లో ధన ప్రాబల్యము ఎక్కువగా వున్నది.
  • ఈ ప్రాంతములో ఎండ ప్రాబల్యము అంతగా లేదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]