ఫలము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఫలము

ఫలములు విక్రయించు అంగడి

వ్యాకరణ విశేషాలు[మార్చు]

నామవాచకము

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

పండు/ ఫలము అనగా ఫలితము అని కూడ అర్థమున్నది. ఆదాయము అనే అర్థములో

  • ఉపయోగము అని అర్థము: ఉదా: దాని వలన ప్రయోజనము లేదు.[ఫలితము లేదు]

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. పండు
  2. ఫలితము
  3. పంట
  4. ప్రయోజనము
  5. బాణాగ్రము
  6. లాభము
  7. సంతానము
  • నాగటికఱ్ఱు
  1. ఉపయోగము
  2. కల్లోలము
  3. డాలు
  4. దానము
సంబంధిత పదాలు
  1. సఫలము. విఫలము, సత్వరఫలము, ఫలించిన, ఫలించని, నిష్ఫలము, ఫలితములేని, ఫలభరితము, ఫలవృక్షము, ఫలరహితము, ఫలసహితము.
వ్యతిరేక పదాలు

కాయ

పద ప్రయోగాలు[మార్చు]

జీవితమె సఫలము.... రాగ సుధా భరితమూ...... = ఇది ఒక పాట

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఫలము&oldid=475234" నుండి వెలికితీశారు