బంకమన్ను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషావిభాగము
- నామవాచకము
- ఉత్పత్తి
- బంక,మట్టి.రెండూ మూలపదాలే ఎందుకంటే ఈ రెండు పదాలనుండి
ఇతరపదాలు ఉత్పత్తి ఔతాయి.
- బహువచనం
- లేదు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]జిగురుగా ఉండే మట్టి. తడిగా ఉన్నప్పుడు జారుతూ ఉంటుంది, ఎండినప్పుడు బీటలువారుతుంది. మాగాణిభూమిలో ఉంటుంది. దీనిని పేదవాళ్ళు ఇల్లు కట్టడానికి వాడతారు. కుండ లు తయారుచేసేందుకు కూడా వాడుతారు. బంకమన్నును ప్రకృతి వైద్యానికి ఉపయోగిస్తారు. సిమెంటు తయారీలో ప్రదానమైన మూలపదార్థము ఇదే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తెలివితక్కువతనానికి పర్యాయ పదంగా వాడుతారు.ఉదాహరణగా చెప్పాలంటే,"నీ తలలో ఉన్నది మెదడా బంకమట్టా" అని నిందావాచకంగా వాడుతుంటారు.