బకాయి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అప్పు అని అర్థము: ఉదా: వాడు నాకు వంద రూపాయలు బకాయి పడ్డాడు./శేషం అరువు/ ఋణము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
మిగిలిన,బాకీ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- సర్కారుశిస్తు బకాయికిగాను వేయువేలము
- కేంద్ర ప్రభుత్వోద్యోగులకు చెల్లించవలసిన డి.ఎ. బకాయి విషయమై మే 10వ తేదీలోగా ఒక ప్రకటన చేయగలమని ప్రధాని...
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]