బట్టి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దేశ్యము

  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఆవము.
  1. మట్టికుందలను,ఇటుకలను కాల్చుటకు ఏర్పరచిన పొయ్యు వంటిది.
  2. సున్నపు రాయి/గుల్ల నుండి కాల్చి సున్నము తయారుచేయునది
  • సారాయి మొదలగునవి కాచేబాన

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వాగ్ధోరణి(బట్టికాడు)
సంబంధిత పదాలు
  1. ఇటుక బట్టి
  2. సున్నపుబట్టి
  3. ఎదైన విషయాన్ని కంఠత పట్టడము
  4. సారాబట్టి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పుస్తకాన్ని 'బట్టి ' పట్టిన విషయజ్ఞానము పెరగదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=బట్టి&oldid=777950" నుండి వెలికితీశారు