బలపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

దేశ్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పలకపై వ్రాసెడు సాధనము, కఠిని

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చోరసాషన విశేషము
సంబంధిత పదాలు

బలపం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బలపం (బలపము) పట్టి బామ బళ్లొ అ,ఆ,ఇ,ఈ నేర్చు కుంటా..... (పాటలో) ఒక పద్యంలో పద ప్రయోగము: తేరా పలకా బలపము, ఈరా అయ్యవారి చేత ఇంపుల రంగా....,

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బలపము&oldid=957891" నుండి వెలికితీశారు