Jump to content

బసివి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గుణహీనమైన స్త్రీ
  2. 2. స్వేచ్ఛావిహారిణి.
  3. కన్నడ దేశములోను, బళ్లారి అనంత పురం జిల్లాలోను యింటి అడపడచును ఒకతెను, బసవేశ్వరునికి గాని, పశుపతికి గాని అంకితము చేయుదురు; ఆమెను బసివి అందురు. ఈమె దేవదాసియై భోగము వనితవలె పెండ్లి చేసికొనక, నిత్య సుమంగలిగానే రసికులతో సంసారము చేయుచుండును. ఈమెకు సంఘములో న్యూనములేదు ఈమె పుట్టినింటనే ఉండిపోవును. ఈ బసివి స్త్రీ అయినను తండ్రి ఆస్థిలో భాగము పొందును ఈమెకు సంతతి కలిగినను అగౌరవము లేదు. ఈ ఆచారము శూద్రులలోను, కన్నడ లింగాయతులలోను గలదు. [రాయలసీమ]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బసివి&oldid=856119" నుండి వెలికితీశారు