బాతుమోర

విక్షనరీ నుండి
బాతుమోర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి

బాతు + మోర

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాతుకున్నటువంటి మోర [మూతి] కలిగియున్నది, అంతేగాక బాతులకుండే కాళ్లు కూడా దీనికి ఉంటాయి. అందుకని, దీనిని బాతుకొక్కు అని కూడా అంటారు. ఆస్త్రేలియా ఖండపు నీటిలో మాత్రమే సహజంగా కనబడును, కానీ ఇతర దేశాలలో జంతుప్రదర్శనశాలలో చూడవచ్చు. నేరుగా పిల్లలకు జన్మనివ్వకుండా గ్రుడ్లుపెట్టే అతితక్కువ క్షీరదాలలో [పాలు ఇచ్చేటి జంతువులలో] ఇది ఒకటి. మగప్రాణులకు వెనుక-కాళ్లలోని ఒకదానికి విషపూరితమైన కొమ్ములాంటిది ఉంటుంది. జీవశాస్త్రీయ నామం: Ornithorhynchus anatinus (ఓర్నిథోర్యింఖుస్ అనాతినుస్)

మగ బాతుమోర యొక్క కాలికొమ్ము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బాతుమోర&oldid=967720" నుండి వెలికితీశారు