బాబాయి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- బాబాయి నామవాచకం
- లింగము
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- మూలపదం
- బాబా
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]తండ్రి యొక్క తమ్ముడు లేదా పినతల్లి యొక్క భర్త
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బాబాయి పుంలింగం కనుక క్రియ పుంలింగ రూపంలో ఉంటుంది. ఉదా;బాబాయి వస్తున్నాడు.