Jump to content

బాసికం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాసికము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 గ్రంథసంకేతాది వివేచన పట్టిక దే. వి.

వివాహకాలమునందు వధూవరులకు నొసటఁ గట్టెడు మూడు ప్రక్కలేర్పడిన మౌక్తికాది హారవిశేషము, లలామకము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"మ. వసురాజన్యకిరీటవీధి ననఘ స్వర్లోకవాస్తవ్య భ, వ్యసతీకల్పిత కల్పదామఘటితంబై ముత్తెపుం బాసికం, బెసఁగెఁ గాంచనశైలరోహణ మహాశృంగంబుపై నుద్భవిం, చు సురద్వీపవతీ త్రిరూప విపులస్రోతో విశేషంబనన్‌." వసు. ౫, ఆ. (మునుపటి వారర్థమిట్లు వ్రాసియున్నారు. ఇప్పటివాడుక యందిది యర్థచంద్రాకారముగాఁ గనఁబడుచున్నది.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బాసికం&oldid=964264" నుండి వెలికితీశారు