బిత్తరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. సరసమాడు; "వ. రామఠామోదంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులును మెంతుల నెత్తావులతో బిత్తరించు జీరకంబుల సౌరభంబును." కాశీ. ౭, ఆ.
  2. ప్రకాశించు; "సీ. వేణీభరంబుపై విహరించు విహరించి బింభాధరంబుపై బిత్తరించు." భీ. ౪, ఆ.
  3. చలించు; "కన్నులు బిత్తరింప." మై. ౧, ఆ.
  4. ఊఁగాడు. "సీ. కడుమనోజ్ఞములైన కర్ణపార్శ్వంబుల బెనుపాఁపపోగులు బిత్తరింప." భీ. ౩, ఆ.
తిలకించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వెన్నెలపులుఁగుల మొత్తంబుల బిత్తరంపుంబనులకు మెత్తవడి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]