బిద్దము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి./వై. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భిన్నము.......... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఉ. గద్దియడిగ్గి కౌశికుఁడు గాదిలిసూనుఁడు కొండవట్టినన్‌, ముద్దియ దక్షుకూఁతురు విమూఢత రెండవపుత్రునైననుం, దద్దయు వేడ్కఁజూతునని తాలిమి లేక నఖాంకురంబునన్‌, బిద్దము సేసె మై సగము నిండని గర్భముతోడియండమున్‌." కాశీ. ౬, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బిద్దము&oldid=859018" నుండి వెలికితీశారు