బుద్ధి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- సంస్కృత పద సమం
- బహువచనం లేక ఏక వచనం
- బుద్ధులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బుద్ధి అంటే మనసు చేసే విచక్షణ./చిత్తము
- మతి
- బుద్ధిగుణములు=ఇవి ఎనిమిది శుశ్రూష,శ్రవణము,గ్రహణము,ధారణము,ఉహము,అపోహము అర్ధ విజ్ఞానము,తత్వజ్ఞానము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సునిశితబుద్ధి
- చిన్నబుద్ధి
- అల్పబుద్ధి
- బుద్ధి వికాసము
- బుద్ధి జీవి
- బుద్ధి కుశలత.
- బుద్ధిహీనత
- బుద్ధిలేని.
- బుద్ధిమంతుడు
- బుద్ధిమంతురాలు.
- సూక్ష్మబుద్ధి
- కుశాగ్రబుద్ధి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వానికి బుద్ధి లేదు/ వాడు బుద్ధి మంతుడు
- బుద్ధిరూపమైన శోభను పొందియున్నవాఁడు