బెండ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి, మొదలగు పెక్కు జాతులును బెండయు జేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును.
- లేత బెండకాయలను కూరగా వండుతారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత.
- లేత బెండకాయలు అయితే చివర్లు పుటుక్కున విరుగుతాయి..