బెల్లం

విక్షనరీ నుండి

బెల్లము[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • దేశ్యము
  • విశేష్యము
వ్యుత్పత్తి

బెల్లము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • చెఱకుపాలను కాచగా ఏర్పడిన ముద్ద,తియ్యటి వస్తువు.,గుడము/కలకండ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • చిన్ని బాలుని శిశ్నము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నానబోసిన బియ్యంలో బెల్లంకలిపి తయారుచేసిన పదార్థం
  • బెల్లం కొట్టిన రాయి మాదిరిగా నిర్వికారంగా ఉన్నట్లు

అనువాదాలు[<small>మార్చు</small>]

[permalink]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బెల్లం&oldid=958116" నుండి వెలికితీశారు