బైసి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బవిసి/భాగ్యము/

పరువు ........ కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006
భాగ్యము -
గౌరవము -
కీర్తి -
సిగ్గు ;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
బయిసి, బవిసి / బైసి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నీబైసి తెల్లారినట్టే వుందీ పల్లె వాసుల్లో ఇది ఒక తిట్టు
1. భాగ్యము .. "ఉ. నీ, బైసిదొలంగఁ దొత్తువలె బాపెద గూటికిఁ జీరకుంజెడన్‌." పంచ. నా. ౧, ఆ.
2. గౌరవము* . "ఎ, గీ. చేసి యిటులేకలమ్ముల బైసిగొనియె." చంద్రా. ౨, ఆ.

(బవిసి యొక్క రూపాంతరము. మొదటిరూపము బయిసి.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బైసి&oldid=862314" నుండి వెలికితీశారు