మంకణుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తపోమహిమచే సారస్వతమున నటనము సలిపిన వాడు. ఇతని నటనమునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నిజార్ధాంగిని అగు ప్రకృతియొక్క మాహాత్మ్యము వివరించెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879