మంగలివాడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
  • మంగలి+వాడు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మంగలి పని చేయువాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: పనిలేని మంగలివాడు పిల్లి తల గొరిగాడట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]