మండలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మండలము నామవాచకము.
- విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృత పదం నుండి మూలపదము/
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పరివేశము
- దేశము
- కుష్ఠము
- విలుకాడు రెండుకాళ్లతో మండలాకారముగా నిలుచుట
- సమూహము
- వలయాకారముగా తోర్చిన వ్యూహము
- సూర్య చంద్రాదుల బింబము
మండలము అంటే ప్రత్యేక పరిమితి కలిగిన ప్రదేశము.
- మండలము అనగా నలబై రోజుల కాలము.
- పరిపాలన సౌలభ్యము కొరకు ఒక జిల్లాను కొన్ని మండలాలుగా విభజిస్తారు. అటు వంటిది మండలము ఉదా: పాకాల మండలము. పులిచెర్ల మండలము.[ ఈ మండలాలు చిత్తూరు జిల్లాలోనివి]
- దేశము.పరివేషము
పదాలు==
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సూర్యమండలము, చంద్రమండలము, వాయుమండలము, మండలములుగా విభజించుట, నక్షత్రమండలము, మాండలాద్యక్షుడు .
- ఈ ఔషధము ఒకమండలము దినములు పుచ్చుకోవలసినది (40 దినములు)
- ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాల కనా ఎక్కువ మండలాలున్న జిల్లా చిత్తూరు జిల్లా
- మండలాధ్యక్షుడు /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంబలిత్రావు సమయము మధ్యాహ్నము కావున ఇట్టి వ్యవహారము కొన్ని మండలములలో ఏర్పడినది.
- విలుకాడు రెండుకాళ్లతో మండలాకారముగా నిలుచుట
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |