మక్కు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చచ్చు/.కాంతిహీనమగు;/

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వ. ఇట్లు పెక్కువరుసలు రక్కసుల యుక్కివంబున మక్కిన." య. ౩, ఆ.
"క. దిక్కుల రాజుల నెల్లను, మక్కించి ధనంబుగొనుట మయకృతసభ ము, న్నెక్కుట జన్నము సేయుట, నిక్కము హరి మనకు దండనిలిచినఁ గాదే." భాగ. ౧౦, స్కం.
"ద్వి. ఒక్కొక్కజనుఁ డుర్వినొడవు పాపముల, మక్కించు వేణుగుల్మము నగ్నివోలె." భాగ. ౬, స్కం.
కాంతిహీనమగు;"వెలవెలనై నభోవీధిఁ దారలు మక్క" కన్యకా. ౮, ఆ.
. నవయు;"ఉ. ఒక్కని వేఁడఁబోవు మఱియొక్కని చేటునకియ్యకోవు వే, ఱొక్కని సొమ్ము కాసపడనొల్లవు మాలవిధాత నిర్దయుం, డక్కట నీరునుం దృణమునాని మహోగ్రవనాంతరంబులన్‌, మక్కెడు నీకు నిట్టి యవమానము మానముదప్పఁ జేసెనే." పంచ. నా. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మక్కు&oldid=852982" నుండి వెలికితీశారు