మఱుగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మరుగు/ అలవాటుపడు, పరిచితమగు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తమమరుగుజొచ్చినాను I have sought shelter with you.
- ఆతోట నిండా మరుగుననున్నది that garden is very private.
- మరుగుగోడ a curtain or screen placed before a door.
- మరుగుపెరడు or మరుగుదొడ్డి a privy or necessary.
- ఆమాటను మరుగుచేసినారు they kept that word secret.
- సంతాపించు.
"క. అఱువదివేలబ్దంబులు, నెఱయఁగ మని సుతులఁగనని నెవ్వగచేతన్, మఱుఁగుచు జరమేనం గ్రి, క్కిఱియఁగఁ దఱిదప్పిసుతుల నిట్లేఁగంటిన్." రా. బాల, కాం.
- నీళ్లు మొదలగునవి ఎక్కువగా కాగు; మరగు. [కర్నూలు]