Jump to content

మహసూలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుప్పలు నురిసి ధాన్యము ఇంటికిచేర్చి, గడ్డివాములు వేయు సేద్యవు పని; మాసూల్. [నెల్లూరు] [మహసూలు అను అరబ్బీ పదమునకు అదనని, ఋతువని అర్థము. పూర్వము వలెనే మొగలుల హయాములో గూడ శిస్తు ధాన్యరూపముగ వసూలు చేసుకొనుటకు దివాణపు ఉద్యోగులు దగ్గర ఉండి రైతుల కుప్పల నురిపించి, తమ భాగపు ధాన్యమును ఆయా యా గ్రామములలోని రా\చగాదెలలో భద్రపరచి, ఎక్కట్లను (జెట్టీలను) కాపుంచి పోయెడివారు. ఇట్లు అదనుకు చేయు నురిపిళ్లను, ధాన్య సేకరణను మహసూల్‌ అనిరి. ఆ ధాన్యపుశిస్తు వసూలు కార్యకలాపము నేడు లేకపోయినసు కుప్పలపని పూర్తిచేయుటకు మహసూల్‌ అనుచునే ఉన్నారు] మాసూల్‌; సుగ్గి. [నెల్లూరు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
ఈ ఏడు యింకా మహసూలు కాలేదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మహసూలు&oldid=856804" నుండి వెలికితీశారు