మిత్రద్రోహి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
మైత్రి, ద్రోహము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- మిత్రద్రోహులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మిత్రద్రోహి అంటే స్వప్రయోజనాన్ని ఆశించి మిత్రుడికి ద్రోహము చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. మిత్రత్వము నటిస్తూ ద్రోహము చేవాడు కూడా మిత్ర ద్రోహియే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మిత్రద్రోహి ఇతరుల యెడను మర్మములను, రహస్యమును, దోషములను వెల్లడించును.
- మిత్రద్రోహులు గురుద్రోహులు, శత్రుపూజారతులునై, జనులు, బ్రాహ్మణులను సుహృదులను (మిత్రులను) మంత్రులను నవమానింతురు.