మినపప్పు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
మినుములు, పప్పు అను రెండక్షరాల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మినుములను బద్దలు చేయగా వచ్చు పప్పు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చాయ మినపప్పు,
- పొట్టు మినపప్పు,
- గుండు మినపప్పు,
- వేయించిన మినపపప్పు,
- నానపోసిన పొట్టు మినపప్పు.
- నానపోసిన మినపప్పు.
- నానపోసిన మినపగుండ్లు.
- చాయ మినపగుండ్లు.
- వ్యతిరేక పదాలు