మురువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
వాలు పాఠ్యం==అర్థ వివరణ== సౌందర్యము/ గర్వము/సుందరము ......శబ్దరత్నాకరము
- అందము ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- మర్యాద ...... కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆభీర కామినీహస్తాబ్జములు కావు ముష్టిఘాతంబులు మురువుడించు
- అతనిమేని, సోయగంబును బీరంబు చొప్పుమురువు, తడవుగాజూచి
- సుందరము...... "క. నరనాథకుటుంబిని యా, తెరువునఁ జని కొంతవడికి దృఢమతి నానా, వరనారీశోభితమై, మురువగునొక వైశ్యపురము ముందటగాంచెన్." బ్ర. ౫, ఆ.
- ముంచేత ధరించెడి ఆభరణవిశేషము, కర్ణాభరణ విశేషము ....... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004