ములుగర్ర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ములుగర్ర నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వ్వవసాయ పనులలో ఎద్దులను అదిలించ డానికి వాడే సన్న పాటి కర్రను ములుగర్ర అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఎలపట దాపట ఎడ్ల బట్టుకొని, ముల్లు గర్రను చేత బట్టుకొని, ఇల్లాలుని వెంట బెట్టుకొని...... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న..... ఒక అసినీ గీతంలో>>>
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]