మూకుమ్మడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణం

వ్యుత్పత్తి

మూక+ఉమ్మడి

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మూక అనగా గుంపు(మంది).ఉమ్మడి అనగా కలసి కట్టుగా.కొంత మంది కలసి ఒకేమాట మీద వుండటం.ఐక్యతగా.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గుంపు, సమూహం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఎమ్మెల్యెలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]