మేకొను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/క్రియ/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఇందొక్కరుఁడైన గేశవు హితోక్తికి మేకొనడయ్యె." భార. ఉద్యో. ౪, ఆ.
- పూను. "ఉ. మేలున సంతసిల్లునెడ మేకొని యాపదపొందు నాపదం, దూలఁగఁబూని సౌఖ్యములు దోఁచు." భార. ఆర. ౫, ఆ.
- వృత్రునిఁ జంపినప్పుడె సురేంద్రుని మేకొనె బ్రహ్మహత్య
- పుత్రపౌత్రారంభమునకు మెయికొని అబ్జహితునితోడ విరోధ మియ్యకొంటి
- సర్వ సర్వంసహాచక్రంబు నెల్ల నా కౌశికునికిచ్చి యతనికి మున్నుమేకొన్నధనముకై మెలతనమ్మెదను