మేలెంపులు

విక్షనరీ నుండి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అచ్చ తెలుగులో "శుభాకాంక్షలు" అని అర్థం

  • మేలెంపులు = good wishes

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మేలుగోరిక , మంచితలంపు

సంబంధిత పదాలు

మేలెంపు = మేల్+ఇంపు = good wish

వ్యతిరేక పదాలు

చెడింపులు , చెడుతలంపులు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]