మైందుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒకానొక వానరుడు. సోదరుడు ద్వివిదుడు. అశ్వినీదేవత వలన పుట్టినవాఁడు. సుగ్రీవుని సేనానాయకులలో ఒకడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు