మొద్దు
స్వరూపం
మొద్దు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మొద్దు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1.పదను లేని... = మొద్దు కట్టి
- 2.వాడు చదువులో మొద్దు. చురుకుదనము లేని.
- లావుగా, బరువుగా ఉండే కొట్టి వేయబడిన చెట్టు మొదళ్ళను, కొమ్మలను మొద్దులంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మొద్దుకత్తి/ మెదడు మొద్దుబారింది/ కర్ర మొద్దు/ మొద్దుఎద్దు/మొద్దుబాలుడు/మొద్దునిద్ర/మొద్దుగా
- వ్యతిరేక పదాలు
మొద్దు కానిది
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దేహము మొద్దుబాఱుట