మొఱ్ఱి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]లోపము అని అర్థము/ ఏదేని వస్తువు కొంచెము పగిలి గాని, విరిగిగాని వున్నచో మొఱ్ఱి పోయినది అని అంటారు. ముఖ్యంగా మట్టి పాత్రలకు ఈ మాటను వాడుతారు. ఉదా: మొఱ్ఱిపోయిన కుండ..
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు