Jump to content

మోడితీయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మోడి అనేది ఒక క్షుద్ర విద్య. అందులో ఒక మాంత్రికుడు తన మంత్ర శక్తితో కొన్ని అడ్డంకులను ఏర్పాటు చేసి ప్రత్యర్థి యైన మరొక మాంత్రికునికి తాను కల్పించిన అడ్డంకులను తొలిగించుకొని తనను ఓడించమని సవాలు విసురుతాడు. ప్రత్యర్థి తన ప్రయత్నంలో ఎన్నో అవస్తల పాలవుతాడు. ఒక్కొసారి గెలుస్తాడు. ఇదంతా చూపరులకు చాల ఉత్సుకతు రేకెస్తుంటుంది. ఆ క్రమంలో ఎదురు పక్షం మాత్రికుడు రక్తం కక్కుకోవడము లాంటి వి కూడ వుంటాయి. ఇందులో ప్రేక్షకులకు తెలియని అసలు విషయం ఏమంటే..... వాళ్ళు ఆడుతున్నది అంతా కేవలం నాటకం. ఆ మాంత్రికుల మద్య రహస్య ఒప్పందం వుంటుది. మోడి గురించి పూర్తి వ్వాసం వికిపీడియాలో చూడవచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మోడితీయు&oldid=864958" నుండి వెలికితీశారు