యుగాంతము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
యుగం+అంతం.
- బహువచనం లేక ఏక వచనం
ఏక వచనము.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక యుగం యొక్క కాల వ్యవధి ముగియటం.యుగం యొక్క ముగింపు.సృష్టి మొత్తం ఒకే సారి నశించడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు