రాలుట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
రాలు అను క్రియా పదమునకు ఇది నామవాచక రూపము.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కాయలు రాలుట లాంటిది./పడుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కొఱవులు రాలుట మొదలైనవి