రుణం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అప్పు/బాకీ/ భారం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
శతృశేషము, రుణ శేషము వుండ కూడదంటారు. ఇది ఒక సామె. / రుణగ్రస్తుడు/ నీ ఏజన్మలోనో రుణ పడి వున్నాను./ నీ ఏమిచ్చినా ఈ రుణం తీరేది కాదు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మనిషికి పుట్టుకతోనే మూడు ఋణాలు ఉంటాయని శాస్త్రం నీరుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంటారు. రుణానుబందం ఒక సినిమా పేరు.

  • మనుషుల్ని దారుణంగా అధికసంఖ్యలో చంపి వేయటం
  • ఎల్లారిఁబ్రోవ కరుణంబెల్లారిన తల్లి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రుణం&oldid=843195" నుండి వెలికితీశారు