రొక్కము

విక్షనరీ నుండి

రొక్కము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధనము/ నగదు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ధనము /డబ్బు
  2. రూకలు
  3. డబ్బు
  4. అర్ధము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: కొక్కోకమెల్ల జదివిన, చక్కని వాడైన రాజచంద్రుండైనన్, మిక్కిలి రొక్కము లీయక, చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రొక్కము&oldid=844422" నుండి వెలికితీశారు