లంకణము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఉపవాసముండుట అని అర్థం./పస్తు/అనశనము/ఉపవాసము
- లంఘనము...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- యుపవాసము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
జ్వరాదుల చేతనుండెడి యుపవాసము. రోగకాలమం దుపవాసము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
లంకనము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
లంకణము పరమౌషదము.
- జ్వరాదులచే లంకణము చేయు
- ఎనిమిదిదినాలనుండి లంకణముగానున్నాడు
- ఉపవాసి, లంకణము చేయువాడు