లలామము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం. వి. న్‌. న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. గుఱుతు -2. టెక్కెము -3. తొడవు -4. నొసటనుంచుకొనెడు బొట్టు -5. [[గుఱ్ఱము నొసటి చుక్క -6. తోక -7. కొమ్ము-8. ప్రభావము-9. గుఱ్ఱము 10. (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రమణీలలామములు the loveliest of women.
"అద్దంబుజూచిననళికలలామంబు ప్రతిబింబితంబగుపగిది." B. vii.416.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
"https://te.wiktionary.org/w/index.php?title=లలామము&oldid=959633" నుండి వెలికితీశారు