వలకడ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వలను+కడ
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎలపట కుడివైపున వున్న అని అర్థం. సామాన్యంగా కాడెద్దులలో ఒకటి ఎలపట లేదా వలకడ అంటారు. రెండోది దాపట. ఇవి ఎల్లప్పుడు..... ఆనగా పనిచేసే టప్పుడు గానీ, కొట్టములో గాటి వద్ద వున్నా గాని అదేవరసలో వుంటాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు