వాంఛ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వాంఛ

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

వాంఛఅంటే గాఢమైన కోరిక./ఆశపడు

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. ఆశ
  2. కోరిక
  3. ఇచ్చ
  4. అపేక్ష
  5. అభిలాష
  6. అపేక్ష
సంబంధిత పదాలు
  1. వాంఛించు
  2. వాంఛితము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • అదురుదురే పగదాయకుఁ, జెదురుదురే ధైర్యమెడలి జీవితవాంఛన్‌, ముదురుదురే మూలలనరి, కెదురుదురే కాకశూరులెచ్చోనయినన్‌

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=వాంఛ&oldid=526354" నుండి వెలికితీశారు