వాడిన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము/ క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. వాడిపోయిన అని అర్థము. ఉదా: వాడిపోయిన తోటకూర కాడలు.
  2. ఉపయోగించిన అని అర్థము: ఉదా: ఒక్క సారి వాడిన సిరంజిలను మరలా వాడకూడదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వాడిపోయిన/ వాడేసిన/ కమిలిన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: వాడిన పూలే వికశించెనులే...... చెర వీడిన హృధయాలు పులకించెను లే......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వాడిన&oldid=959955" నుండి వెలికితీశారు