వారధి

విక్షనరీ నుండి

వారధి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వారధి
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
  • వారధులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వంతెన/అట్టెడ/దిన్నె

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వంతెన,
  2. ఆనకట్ట,
  3. అడ్డుకట్ట
  4. సేతువు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రాముడు సముద్రముపై వారధిని నిర్మించెను.

  • సముద్రములో కొంచెము దూరమువఱకు కట్టిన వారధి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

సంస్కృత పదం 'వారధీ' నుండి వచ్చిన తెలుగు పదం 'వారధి'

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వారధి&oldid=960007" నుండి వెలికితీశారు