వాసుదేవుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వ్యు. వసుదేవకుమారుడు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వసుదేవుని కుమారుడు అనగా కృష్ణుడు.
- నవబ్రహ్మలలోఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు