విందు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విందుభోజనము/చుట్టములు లోనగువారికి పెట్టెడు భోజనము;/ప్రముఖులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటుచేసే భోజనం ప్రధాని గురువారం నాడు ఇచ్చిన విందుకు రాష్ట్రపతి హాజరయ్యారు. అతిథి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
ఆతిథ్యము;

పర్యాయపదములు: ఆమతింపు, ఆమెత, ఆరగింపు, పాలకూడు, భుజాభోజనము, సంతర్పణ, సంభోజనము, సంభోజని, హరిబువ్వము.

సంబంధిత పదాలు

విందుగా.....(ఉదా: విందుగా పసందుగా ప్రేమనందుకోవా....) విందుభోజనము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వివాహ భోజనంబు పాటలో.... పద ప్రయోగము. "వియ్యాల వారి విందు అహహ నాకె ముందు"

మరొక్క పాటలో పద ప్రయోగము: అందచందాల సొగసరి వాడు...... విందు బోంచేయ వస్తాడు నేడు చంద మామా.. ఒహో చంద మామా......

  • ఇంటికి వచ్చిన బంధువులకు విందు చేసి వీడ్కొలుపుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

festivity

బయటి లింకులు[<small>మార్చు</small>]


festivity

"http://te.wiktionary.org/w/index.php?title=విందు&oldid=700085" నుండి వెలికితీశారు