విదళించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- సంస్కృత సమము
- సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముక్కలు ముక్కలు చేయు
- మిక్కిలి భేదించు
- పోగొట్టు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఖండించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పల్నాటి వీర చరిత నుండి
- వెనుకటి పాపముల్ విదళింతు ననుచు
- భూరి దానము చేసె భూమీసురులకు