విద్యుత్ మస్తిష్క లేఖనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి

మెదడులో కలిగే విద్యుత్ చైతన్యాన్ని గ్రహించి తరంగరూపములో చిత్రీకరించడం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మెదడు విద్యుత్ చైతన్య చిత్రీకరణ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
మస్తిష్క విద్యుల్లేఖనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మూర్ఛవ్యాధిని నిరూపించుటకు విద్యుత్ మస్తిష్కలేఖనము ఉపయోగపడుతుంది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

వైద్యము