విపర్యయము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. మార్పు. 2. భ్రాంతి. 3. [గణితశాస్త్రము] ఒక దానికి విరుద్ధమైనది (Converse). ఒక సిద్ధాంతములోని దత్తాంశము ఉపపాద్యముగాను, ఉపపాద్యము దత్తాంశముగను గల మరియొక సిద్ధాంతము. వ్యత్యాసము/మార్పు/భ్రాంతి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)